ప్రధాన కథనాలు
త్వరలో భారీ కొలువుల మేళా | |
గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా.. అని ఇప్పటికే లక్షలాది మంది అభ్యర్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది నుంచి భర్తీలకు సంబంధించి క్యాలెండర్ ఇయర్‌ను అమలుచేయనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు ప్రకటించడం కూడా నిరుద్యోగుల్లో ఆసక్తి రేకెత్తించింది. కేటగిరీల వారీగా పోస్టుల భర్తీ విషయంలో తొందర్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2012 డీఎస్సీలో ఎంపికైన 21 వేల మంది పోను మరో 3.8 లక్షల మంది కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరో లక్షన్నర మంది కూడా కొత్తగా డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతున్నారు. |
No comments:
Post a Comment