Saturday, December 29, 2012

అప్రెంటిస్ మేళా వాయిదా
* 'వృత్తి విద్య' రాతపరీక్ష కూడా హైదరాబాద్: తెలంగాణ బంద్ నేపథ్యంలో డిసెంబరు 29వ తేదీన వరంగల్‌లో జరగాల్సిన అప్రెంటిస్ మేళాను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఇంటర్మీడియట్ విద్యశాఖ సంయుక్త సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రాజీవ్ ఉద్యోగశ్రీ కింద స్వల్పకాలిక వృత్తి విద్య కోర్సులకు డిసెంబరు 29న నిర్వహించాల్సిన రాత పరీక్షను డిసెంబరు 31వ తేదీకి వాయిదా వేశారు. ఈ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment