Monday, December 17, 2012

కరెంట్ అఫైర్స్-2012

కరెంట్ అఫైర్స్
అన్ని రకాల పోటీ పరీక్షలకు వర్తమానాంశాలు (కరెంట్ అఫైర్స్) చాలా కీలకమైనవి. విషయం పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి తెలుసు. కానీ... అంశాలు పరీక్ష రీత్యా ముఖ్యం! ఎంత వరకు చదవాలి? ఎలా సేకరించుకోవాలి? ఇవన్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలే... అనవసరమైనవన్నీ పోగేసి చదువుకోవడం వల్ల విలువైన సమయం వృథా అయిపోతుంది.అందుకే అభ్యర్థుల సౌకర్యార్థం నిపుణులు సిద్ధం చేసిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను అందిస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ విశేషాలను కూడా పొందుపరుస్తున్నాం. నిర్దిష్ట కాలవ్యవధుల్లో వీటిని అప్‌డేట్ చేస్తాం. నెలలవారీగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వర్తమానాంశాలు అనే కీకారణ్యంలో దారి తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను డాక్టర్ బి.నరేశ్, మిగతా అన్ని విభాగాలను సిహెచ్.కృష్ణ ప్రసాద్ అందిస్తున్నారు. కాలం వృథా చేసుకోకుండా ఉద్యోగార్థులు వీటిని చదువుకొని లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తున్నాం. విజయీభవ!

















 
 

No comments:

Post a Comment